Posts

నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి..!!!

నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి..!!!                    --Dr. Devaraju Maharaju  ———————————————————————   దీపావళి అంటే దీపాల వరుస. చుట్టూ ఉన్న చీకట్లను  పారద్రోలి వెలుగు నింపడానికి సంకేతంగా ఆ పండగ చేస్తున్నామని చెపుతారు. చెడు మీద మంచి సాధించిన విజయం అని కూడా చెపుతారు. అయితే, దాని చుట్టూ అల్లుకున్న పౌరాణిక గాథలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడు, నరకాసురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో సొమ్మసిల్లి పోయాడనీ, పక్కనే ఉన్న సత్యభామ ఉగ్రరూపం దాల్చి, బాణాల వర్షం కురిపించి నరకాసురుణ్ణి సంహరించిందనీ – ఒక పౌరాణిక గాథ ఉంది. మహకాళి రాక్షస సంహారం చేసినందుకు దేవీనవరాత్రులు జరుపుకున్నట్టు – మరో కథనం ఉంది. ఇవి కాక, దశ-హర (దసరా)కు, దీపావళికి దగ్గరి సంబంధం ఉంది. ఆ రెండు పండుగలు వెంటవెంటనే వస్తాయి. రాముడు లంకాధీశుడైన పదితలల రావణుణ్ణి చంపినందువల్ల దసరా జరుపుకుంటున్నామని చెపుతారు. దశ-హరా అంటే పది తలలు నరికేయడం. రావణుడి పది తలలు నరికి సంహరించిన తర్వాత, రాముడు సీతాలక్ష్మణులతో సహా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటున్నామని కథ చెపుతారు. ప...

బౌద్ధం భారత దేశంలో ఎలా నాశనమయింది?

        గౌతమ బుద్దునిగా పేరు గాంచిన బుద్దుని అసలు పేరు సిద్దార్థ్. ఇతను సాధారణ శకం కు పూర్వం 563 లో జన్మించి 483 లో మరణించాడు. అంటే బుద్దుడు మొత్తం 80 ఏళ్ళు జీవించాడు. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి.మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి. సిద్ధార్ధుడు కపిలవస్తు నగరానికి చెందిన లుంబినిలో  జన్మించాడు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది.ర్భావతిగానున్న మాయాదేవి ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. ప్రయాణ మార్గ మధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించింది. అనేక ఆధారాలను బట్టి ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తోంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడ ని నామకరణం చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్ధార్దుడు తన పినతల్లి అయిన మహా ప్రజాపతి( గౌతమి)పెంపకంలో పెరుగుతాడు.  గౌతమి పెంచినందువల్ల   అతన్ని  గౌతముడన్నారు. సిద్దార్డ్ 16 ఏళ్ల వయసు వచ్చే సరికి యశోధర ను...

బౌద్దం_గురించి_ప్రముఖులు

బౌద్దం_గురించి_ప్రముఖులు భారతజాతి ప్రముఖులలో అత్యుత్తముడు బుద్దుడు.                              -- నెహ్రూ ఇతర అన్ని మతాలకన్నా బౌద్దమే మానవాళికి మేలు చేసింది.                            --సర్వేపల్లి రాధాకృష్ణ . మతం అనేది మనిషికి తప్పనిసరి అయితే నేను బౌద్దాన్నే స్వీకరిస్తాను                                    ..బెర్నాండ్ రస్సెల్                                                                             నాకు తెలిసి మానవజాతి చరిత్రలో మహోన్నతుడు బుద్దుడు. వేరెవరైనా ఉంటే చూపండి                           ...

అశోక విజయ దశమి

 అశోక విజయ దశమి        క్రీ. పూ. 261 కళింగ యుద్ధం జరిగిన తరువాత 1.5 లక్షల మంది మరణించారు 2 లక్షల మంది క్షతగాత్రులు అయ్యారు, 1 లక్ష  మంది యుద్ధ ఖైదీలు గా పట్టుబడ్డారు ఎటుచూసినా హహకారాలు... అత్యంత దయనీయంగా మారిన బ్రతుకులు, కొడుకుని పోగొట్టుకున్న తల్లి భర్తను కోల్పోయిన నవ వధువు తండ్రిని కోల్పోయిన బిడ్డలు    కనీవినీ ఎరుగని నరమేధం, ఇది చూసి చలించి పోయిన సామ్రాట్ అశోకుడు, మొగ్గలి పుట్టతిస్స నుంచి ఉపశమనం పొంది బౌద్ధ స్వీకరణ కోసం నిశ్చయించాడు,       ఇది కళింగ యుద్ధం విజయం కాదని ఇది ధమ్మా విజయం అని ప్రకటించాడు సామ్రాట్ అశోకుడు, ఈ ఉత్సవాలు 10 రోజులు జరగాలని ఆదేశించాడు, ఈ పది రోజులు బుద్ధుడు చెప్పిన దశ పారమితులు అనుగుణం గా కార్యక్రమాలు రూపొందించారు, కనీవినీ ఎరుగనివి, ఎవ్వరు ఊహించనివి మనవీయతకు, ధమ్మనికి అనుగుణం గా రూపొందించినవి ఆ కార్యక్రమాలు, అశ్విజ శుద్ధ పాడ్యమి నుండి మొదలు దశమి వరకు ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి 1. యుద్ధ ఖైదీలని విడిచి పెట్టడడం వారికి కమతాలు ఇవ్వడం రాజా పత్రం తో 2. మరణ శిక్షను రద్దు చేయడం 3. రైతులకు రుణాలు మాఫీ చేయడం 4. మేలు రకా...

చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనం లో అనగారిక ధర్మపాలుడు

  1893 Sept.11 లో  అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన  ప్రపంచ సర్వమత సమ్మేళనం లో మనదేశం నుండీ పోయిపాల్గొన్నది ఒక్క స్వామీ వివేకానందుడొక్కడేనని ప్రచారం జరిగింది , కానీ మరొక శ్రేష్టవ్యక్తి ఉన్నాడన్న విషయం మరుగున పడింది. ఆ పేరు ప్రచారములోనికి రాలేదు ! ఆయన పేరు " అనగారిక ధర్మపాలుడు "" ఆయన భారతదేశంలో మహా భోది సొసైటీ స్థిరపడడానికి విశేష కృషి సల్పినవాడు. శ్రీలంక వాసి అయినా భారతదేశంలో స్థిరపడి బౌధ్ధధర్మపునరుజ్జీవనానికి అనేకవిధాల పాటుపడినవాడు ! భారత దేశంతోసహా తూర్పు ఆశియాదేశాలలో విస్తృతంగా వ్యాపించిన బౌధ్ధ ధర్మం / బౌధ్ధమతం ప్రాభవాన్ని ప్రపంచ మతాల సమ్మేళనం 1893 లో  ప్రపంచ దేశాలకు తెలియజెప్పలన్న ప్రయత్నంతో పాల్గొన్నాడు. ఆయన ఆ సమ్మేళనంలో 1. Man's mission on Earth. 2. The world's  debt  the Buddha,  అను అంశాలపై 1893, Sept,11 నాడు శ్రీ అనాగరిక ధర్మపాలుడు ప్రపంచ సర్వ మత  సమ్మేళనంలో గంభీరోపన్యాసాలిచ్చి ప్రపంచానికి ముఖ్యంగా  పాశ్చాత్య ప్రపంచానికి బుధ్ధ భగవానుని జీవితం గురించీ ,మరియు ఆతన ధర్మప్రభోదనల గురించీ విశదీకరించాడు! (ఆధారం - 15-2-1994 నాటి జనశక్తి పత్రిక ...
ఇక్షాకుల కాలంలో శ్రీ పర్వత ప్రాంతములో దేవాలయాల నిర్మాణం ప్రారంభమయింది. బౌద్ధుల స్థలాలను బ్రాహ్మణులు ఆక్రమించి బౌద్ధ నిర్మాణాలను తొలగించి దేవాలయాలను నిర్మించారు. ఇక్ష్వాకుల తరువాత అధికారంలోకి వచ్చిన పల్లవులు బౌద్ధ నిర్మాణలను ధ్వంసం చేసి రాజ్యమంతటా అనేక దేవాలయాలను నిర్మించారు. విష్ణుకుండినులు ధాన్య కటకంలోని బౌద్ధస్తూపాన్ని ధ్వంసం చేసి ఆ శిబిరాల మీద అమరలింగేశ్వరాలయాన్ని నిర్మించారు. శ్రీశైలంలోని బౌద్ధకేంద్రాన్ని బ్రాహ్మణులు ఆక్రమించుకొని మల్లిఖార్జున దేవాలయాన్ని నిర్మించారు. కాశ్మీరులో బౌద్ధ విహారాన్ని ధ్వంసం చేసి ఆ శిభిరాల మీద అమరలింగేశ్వరాలయాన్ని నిర్మించారు. శ్రీశైలంలోని బౌద్ధ కేంద్రాన్ని బ్రాహ్మణులు ఆక్రమించుకొని మల్లిఖార్జున దేవాలయాన్ని నిర్మించారు. కాశ్మీరులో బౌద్ధ విహారాన్ని ధ్వంసం చేసి దానిపైన మార్తాండీ పేరుతో సూర్య దేవాలయాన్ని నిర్మించారు. ఎల్లోరాలో బౌద్ధ విహారాలను ధ్వంసం చేసి వాటిమీద విష్ణువు యొక్క దశావతారాలను ప్రతిష్టించారు. గ్వాలియార్ బౌద్ధ క్షేత్ర స్థలంలో తైల దేవుడి ఆలయాని నిర్మించారు. మధురలోని బౌద్ధ విహారలో నివసించే భిక్షువులను వెళ్ళగాట్టి. స్థలంలో దేవాలయాన్ని నిర్మించారు. గ...
7 Buddhist Habits That Will Change Your Life   There’s a reason why Buddhist monks seem so peaceful all the time: they follow certain rules of living and we don’t. Their whole philosophy revolves around the idea of reducing suffering. That philosophy may seem alien to you and nearly impossible, but the truth is it leads to higher happiness. These rules will benefit you for the rest of your life. 1. Simplify Buddha wasn’t born an ascetic! He was actually born a prince. He had every opportunity to accumulate as much ‘stuff’ as he wanted. But he didn’t. Instead, he saw through the vain attempts of materialistic fulfilment and decided there had to be some other answer. More to the point: happiness comes from within, so why seek it outside of ourselves? With this principle in mind, he sought to let go of everything that was unnecessary and embrace a deeper reality. This is the basis of simplicity. 2. Give When you can develop a selfless attitude, you focus less on your personal pro...