వైదికం బౌద్ధం
వైదిక ధర్మంలో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. 1) వర్ణ ధర్మాలు, 2) కాల్పనిక సాహిత్యం, 3) అంధ విశ్వాసాలు_ స్వర్గం నరకం, తలరాత సిద్ధాంతం, యజ్ఞం యాగం, మొదలైనవి. 4) హింస. ఈ నాలుగు అంశాలు లేక పోతే వైదిక ధర్మం మనుగడ లేదు. బౌద్ద ధర్మంలో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. 1) మానవీయ ధర్మాలు, 2) చారిత్రక సాహిత్యం, 3) శ్రద్దా విశ్వాసాలు, 4) కరుణ. ఈ నాలుగు అంశాలు లేకుండా బౌద్ద ధర్మం లేదు.