బౌద్దం_గురించి_ప్రముఖులు
బౌద్దం_గురించి_ప్రముఖులు భారతజాతి ప్రముఖులలో అత్యుత్తముడు బుద్దుడు. -- నెహ్రూ ఇతర అన్ని మతాలకన్నా బౌద్దమే మానవాళికి మేలు చేసింది. --సర్వేపల్లి రాధాకృష్ణ . మతం అనేది మనిషికి తప్పనిసరి అయితే నేను బౌద్దాన్నే స్వీకరిస్తాను ..బెర్నాండ్ రస్సెల్ నాకు తెలిసి మానవజాతి చరిత్రలో మహోన్నతుడు బుద్దుడు. వేరెవరైనా ఉంటే చూపండి ...