Posts

Showing posts from December, 2020

What Meditation Is

Image
         pc: everydayhealth.com In 1976 I left my job to spend three years in a small town in India studying meditation. When they hear of my experience, people often ask me, “What do you do when you meditate?” Of course in one sense, meditation means “not-doing;” we have to stop all the things that we do in ordinary life, and start doing the opposite. The meditation which I studied is called Vipassana.       This is a word from Paali, the language spoken in India in the time of the Buddha. Its meaning is insight—seeing the reality, the truth; understanding reality by experiencing the reality inside oneself.         All our lives we are busy looking outside. We are only interested to see what others are doing; we aren’t interested in ourselves. When we meditate, we have to change all that, and start to observe ourselves.        We sit down, stop moving, and close our eyes. There is nothing to hea...

ద్వేషం, వ్యామోహం, మోహం, భయం కలగకూడదంటే

Image
మూఢనమ్మకాలను, కర్మకాండలను, అతీతశక్తులను నమ్ముకోకుండా, మనసావాచాకర్మేణ  విలువలకు కట్టుబడి జీవించాలి. ఆ విలువలు ఏదంటే: తోటిమానవులతోపాటు ఏ ప్రాణినీ హింసించకు. దొంగతనానికి పాల్పడకు పరస్త్రీల జోలికిపోకు అసత్యం పలుకకు, దూషించకు, గాలి కబుర్లు చెప్పకు, కోతలుకోయకు, వ్యర్ధప్రేలాపన చేయకు మత్తు కలిగించు పానీయాలు, పదార్థాలు సేవించకు (పంచశీల)

బుద్ధ వచనం

Image
     pc: Pranjaliprabha ఎప్పుడైనా శీలవంతులైన వారు  ఒక ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఇంటి వారు ఐదు కారణాలతో ఎంతో పుణ్యం గడిస్తారు. ఏమిటా ఐదు ? (1) శీలవంతులైన వారు తమ గృహానికి రావడాన్ని చూసినప్పుడు, వారి హృదయాలు ప్రకాశవంతమైనప్పుడు .  (2) తమ ఇంటికి వచ్చిన వారికి గృహస్థులు లేచి నిలబడి శ్రద్ధాంజలి ఘటించి , కూర్చొనడానికి ఆసనాలు ఇచ్చినప్పుడు  (3) తమ కుటుంబాలకు శీలవంతులైన వారు వచ్చినప్పుడు తమ లోభితనం మరకను తొలగించినప్పుడు 4)తమ ఇండ్లకు వచ్చిన శీలవంతులైన వారికి, గృహస్థులు అతని సామర్థ్యానికి అనుగుణంగా, వారి బలానికి అనుగుణంగా తమకు ఉన్న దాంట్లో  పంచుకున్నప్పుడు.  (5) తమ ఇండ్లకు వచ్చిన శీలవంతులైన వారినుంచి కుటుంబీకులు వారి బోధలను ప్రశ్నించి, విచారణ చేసినప్పుడు ఇంక ఇతర ధర్మాన్ని విన్నప్పుడు. (అంగుత్తరనికాయం,5.199)

100 benefits of Vipassana meditation

Image
         pc: Amazon There are so many advantages to meditation. Meditation is as powerful. Here is the definitive list of benefits that meditation can provide you with: Physiological benefits: 1- It lowers oxygen consumption. 2- It decreases respiratory rate. 3- It increases blood flow and slows the heart rate. 4- Increases exercise tolerance. 5- Leads to a deeper level of physical relaxation. 6- Good for people with high blood pressure. 7- Reduces anxiety attacks by lowering the levels of blood lactate. 8- Decreases muscle tension 9- Helps in chronic diseases like allergies, arthritis etc. 10- Reduces Pre-menstrual Syndrome symptoms. 11- Helps in post-operative healing. 12- Enhances the immune system. 13- Reduces activity of viruses and emotional distress 14- Enhances energy, strength and vigour. 15- Helps with weight loss 16- Reduction of free radicals, less tissue damage 17- Higher skin resistance 18- Drop in cholesterol levels, lowers risk of car...

బౌద్ధం గురించి కొంత

Image
త్రిశరణములు బుద్ధం శరణం గచ్ఛామి (బుద్ధుని శరణు వేడుచున్నాము) ధమ్మం సరణం గచ్చామి (బుద్ధ ధర్మాన్ని శరణు వేడుచున్నాము) సంఘం సరణం గచ్చామి(బుద్ధ సంఘాన్ని శరణు వేడుచున్నాము) చాతురార్య సత్యములు 1.దు:ఖం 2. దు:ఖ కారణం 3.దుఃఖ నివారణ 4. దుఃఖ నివారణ మార్గం  అష్టాంగ మార్గం సమ్యక్ వాక్కు- సరైన మాట   సమ్యక్ కర్మానం -సరైన ఆచరణ సమ్యక్ ఆజీవ - సరైన జీవనోపాధి సమ్యక్ వ్యాయామం - సరైన కృషి  సమ్యక్ స్మృతి - సరైన జాగరూకత                సమ్యక్ సమాధి-సరైన ఏకాగ్రత   సమ్యక్ దృష్టి - సరైన అవగాహన సమ్యక్ సంకల్పం - సరైన సంకల్పం పంచశీల పాణాతిపాతా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి ప్రాణములు తీయను అను నియమాన్ని పాటిస్తాను  అదిన్నాదానావేరమణి సిక్ఖాపదం సమాది యామి  చౌర్యానికి పాల్పడను అనే నియమాన్ని పాటిస్తాను కామేను మిచ్చాచారా వేరమణి సిక్ఖాపదం  సమాదియామ  లైంగిక దురాచారాలకు పాల్పడను అనే నియమాన్ని పాటిస్తాను ముసావాదావేరమణి  సిక్ఖాపదం సమాదియామి అబద్ధములు చెప్పకూడదు అనే నియమాన్ని పాటిస్తాను  సురామేరయమ...