Posts

Showing posts from May, 2023

భారత దేశంలో బౌద్ధమత ఆవిర్భావం - పతనం.

భారత దేశంలో బౌద్ధమత ఆవిర్భావం - పతనం.                                    --- Prabhakar Mandaara భారతదేశం పరస్పరం కలహించుకునే మతాలకు నెలవు.  భారత దేశం లో మతం పోశించినంత పాత్రను మరే దేశంలోనూ మతం పోషించి ఉండదు.  భారతదేశ చరిత్ర అంటే బౌధమతానికీ బ్రాహ్మణ మతానికీ మధ్య జరిగిన నిరంతర సంఘర్షణ తప్ప మరేమీ కాదు. ఈ వాస్తవం ఇంతగా మరుగున పడిపోయిన్దంటే ఇవాళ ఎవరూ ఈ మాటను వెంటనే ఒప్పుకోలేరు. అలాంటి సూచనను కూడా బహుశా ఎవరూ ఇష్టపడకపోవచ్చు. భారతదేశ చరిత్ర ఆర్యుల దండయాత్రతో మొదలవుతుంది. ఆర్యులు ఈ దేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడే తమ సంస్కృతిని పాడుకోలిపారు. ఆర్యులకు సంబంధించిన వాస్తవాలు, వాళ్ళ సంస్క్రుతి, వాళ్ళ మతం, వాళ్ళ సామాజిక వ్యవస్థ మాట ఎలా ఉన్నప్పటికీ వాళ్ళ రాజకీయ చరిత్ర గురించి మాత్రం మనకు తెలిసింది చాలా తక్కువ. ఆర్యేతరులకన్నా తాము యెంతో గొప్పవాళ్ళమని చాటుకోవడమే తప్ప ఆర్యులు తమ రాజకీయ విజయాల గురించి చరిత్రకు ఏమీ మిగల్చలేదు. భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటి గొప్ప సంఘటన క్రీ.పూ. 642లో బీహార్ మగధ సామ్రాజ్య స్థ...

నమో బుద్ధాయ

నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స! Homage to Him,  The Blessed One,  The Perfect One,  The Supremely Enlightened One !  బుద్ధం సరణం గచ్ఛామి I go for refuge to the Enlightened One   ధమ్మం సరణం గచ్ఛామి I go for refuge to the Teaching of the Enlightened One   సంఘం సరణం గచ్ఛామి I go for refuge to the Enlightened One's Noble Disciples!