ద్వేషం, వ్యామోహం, మోహం, భయం కలగకూడదంటే


మూఢనమ్మకాలను, కర్మకాండలను, అతీతశక్తులను నమ్ముకోకుండా, మనసావాచాకర్మేణ  విలువలకు కట్టుబడి జీవించాలి.

ఆ విలువలు ఏదంటే:

తోటిమానవులతోపాటు ఏ ప్రాణినీ హింసించకు.

దొంగతనానికి పాల్పడకు

పరస్త్రీల జోలికిపోకు

అసత్యం పలుకకు, దూషించకు, గాలి కబుర్లు చెప్పకు, కోతలుకోయకు, వ్యర్ధప్రేలాపన చేయకు

మత్తు కలిగించు పానీయాలు, పదార్థాలు సేవించకు

(పంచశీల)

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు