భావ వైరుధ్యం ఉన్న వారు కలసి పని చేయడం సాధ్యమే కాదు



బౌద్ధ ఉద్యమంలో...

భావ వైరుధ్యం ఉన్న వారు కలసి పని చేయడం సాధ్యమే కాదు,
అది ఉద్యమంగా కొనసాగడం అసాధ్యం.
ఉద్యమానికి దిశ ఉండాలి. దానికి బుద్ధుని ధమ్మమే మార్గం కావాలి.
భావాల్లో స్పష్టత ఉండాలి — అభిప్రాయాల్లో, దృక్పథంలో స్పష్టత.
వికాసం కోసం, సమాజ మార్పు కోసం,
ఏకత్వానికీ, ఏకాగ్రతకీ అవసరం ఉంది.
బౌద్ధ ఉద్యమం అనేది వ్యక్తిగత విముక్తిని కాదు,
సామూహిక చైతన్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి.
అందుకే, 
మన మార్గం స్పష్టంగా – ధమ్మానికి అనుగుణంగా,
మన లక్ష్యం స్పష్టంగా – దుఃఖ విముక్తి సాధనగా ఉండాలి.



Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు