జ్ఞాన దీపం



అదిగదిగో ప్రపంచానికి మార్గదర్శకుడు
ఒకనాటి రాజకుమారుడు.
భువిపై వెలసిన సిద్ధార్థుడు 
అతడే బుద్ధుడు
ఇవే అతని అడుగు జాడలు
స్వర్గ నరకాలను సమంగా చూసినవారు
నిర్వాణ మార్గాలను‌ బోధించినవాడు
అందరి హృదయాలలో నిలిచినవాడు
జ్ఞానానికి శిఖరమతడు
అతను మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు
మానవాళి చీకట్లను చీల్చి వేయడానికి 

ఆకాశాన హరివిల్లు పైన నర్తించే దేవతలు
విరిసే పూల రేణువుల జలపాతాల పై
తేలియాడే 

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు