వైదికం బౌద్ధం
వైదిక ధర్మంలో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి.
1) వర్ణ ధర్మాలు,
2) కాల్పనిక సాహిత్యం,
3) అంధ విశ్వాసాలు_ స్వర్గం నరకం, తలరాత సిద్ధాంతం, యజ్ఞం యాగం, మొదలైనవి.
4) హింస.
ఈ నాలుగు అంశాలు లేక పోతే వైదిక ధర్మం మనుగడ లేదు.
బౌద్ద ధర్మంలో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి.
1) మానవీయ ధర్మాలు,
2) చారిత్రక సాహిత్యం,
3) శ్రద్దా విశ్వాసాలు,
4) కరుణ.
ఈ నాలుగు అంశాలు లేకుండా బౌద్ద ధర్మం లేదు.
Comments
Post a Comment