బుద్ధిహీనులు సోమరితనాన్ని ఎన్నుకుంటారు




             

  బుద్ధిహీనులు సోమరితనాన్ని ఎన్నుకుంటారు                                  ___ బుద్ద

       మనిషి దురాశతో వుండటం వల్ల దుఃఖానికి చేరువవుతున్నాడు. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. ఆశ కన్నా కష్టపడి పనిచేయడం ఉత్తమ మార్గమమన్నాడు బుద్ధుడు. వివేకవంతులు కష్టపడేమార్గాన్ని ఎన్నుకుంటారు. బుద్ధిహీనులు సోమరితనాన్ని ఎన్నుకుంటారు" అని అన్నాడు.
         అంతేగాక" సోమరిగాఉండటమంటే త్వరగా చావు దగ్గరికి వెళ్లటమని అర్థం. సోమరులు పెరిగి ఇతరుల శ్రమపై ఆధారపడి పరాన్న భుక్కులుగా మారుతారు. వీరు సమాజానికి భారం, భూమికీ భారం"అని కూడా చెపుతాడు.

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు