అనిత్య


ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ప్రతిదీ మార్పు చెందుతుంటుంది. ఈ క్షణం నీది.మరో క్షణం గురించి చెప్పలేం.గతాన్ని తలపోస్తూ, భవిష్యత్తు ను ఆలోచిస్తూ ఈ క్షణాన్ని వదిలి వేయరాదు.ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవారు కాలాన్ని వృధాచేయరు. ప్రతి రోజును జాగ్రత్తగా స్వీకరించి సద్వినియోగం చేసుకుంటారు.రోజూ దయా పూరితమైన మాటలు మాట్లాడాలి. సేవాభావము, సహృదయత అనే మానవత్వ భావనలను ఆచరించాలి. 

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు