Painting techniques at Ajanta అజంతా చిత్రకళ


అజంతా చిత్రాలలో ఉపయోగించిన ప్రధాన రంగులు రెడ్ ఓచర్, పసుపు ఓచర్, బ్రౌన్ ఓచర్, లాంప్ బ్లాక్, వైట్ మరియు లాపిస్ లాజులి. ఇవి ఉత్తర భారతదేశం, మధ్య ఆసియా, పర్షియా నుండి దిగుమతి చేయబడ్డాయి. ఈ లాపిస్ లాజులీని భారతీయ పసుపుతో కలపడం ద్వారా ఆకుపచ్చ రంగు తయారు చేశారు.  చిత్రాలలో అన్ని పాత్రలు ప్రకాశవంతంగా
ఉంటాయి.అవన్నీ వివిధ వర్ణాలు కలిగి ఉంటాయి, కానీ అవి మళ్లీ మళ్లీ పునరావృతం కావు.ఇది భారతీయ కళలోని ప్రత్యేకత.  పైకప్పులు, గోడలు మరియు పైలాస్టర్‌లు అన్నీ ఒకదానిలో ఒకటి ఉండే  చిత్రాలతో  ఉంటాయి.వీటికి చిత్రకారులు బలమైన  ఆకర్షణీయమైన రంగులతో ప్రాణం పోశారు. అజంతాలోని పెయింటింగ్ పద్ధతులు యూరోపియన్ ఫ్రెస్కో టెక్నిక్‌తో సమానంగా ఉంటాయి. ప్రధాన మైన తేడా ఏమిటంటే, ప్లాస్టర్ పై పొర పెయింట్ చేయబడినప్పుడు పొడిగా ఉంటుంది. మొదట గుహల గోడలపై బంకమట్టి, ఆవు పేడ మరియు బియ్యంపొట్టు లను కలిపి పూశారు.  దీనిపై మృదువైన  ఉపరితలాన్ని సృష్టించడానికి సున్నపు తేట తో పూత పూశారు.

(Openart.in నుండి)


The main colours used were red ochre, yellow ochre, brown ochre, lamp black, white and lapis lazuli which was imported from Northern India, central Asia and Persia. The green was made by mixing this lapis lazuli with Indian yellow ochre. In the pictorial cycles, all the characters are bright and multi-coloured but are never repeated, a fundamental concept in Indian art. Ceilings, walls and pilasters are all covered with overlapping figures, brought to life by the artists with strong and contrasting colours. The painting techniques at Ajanta are similar to European fresco technique. The primary difference is that the layer of plaster was dry when it was painted. First, a rough plaster of clay, cow dung, and rice husks were pressed on to the rough cave walls. This was then coated with lime juice in order to create a smooth working surface.


(From openart.in)

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు