అజంతా గుహలు caves 9to15A
ప్రారంభ సమూహంలో 9, 10, 12, 13, 15 ఎ గుహలు ఉంటాయి. ఈ సమూహం, అవి బౌద్ధమతం థేరవాద సంప్రదాయానికి చెందినవి. కాని ప్రారంభ గుహలు ఏ శతాబ్దంలో నిర్మించబడ్డాయి అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాల్టరు స్పింకు ప్రకారం ఇవి క్రీ.పూ. 100 నుండి క్రీ.శ. 100 కాలంలో తయారు చేయబడ్డాయి. బహుశా ఈ ప్రాంతాన్ని పాలించిన హిందూ శాతవాహన రాజవంశం (క్రీ.పూ. 230 - క్రీ.పూ. 220) ఆధ్వర్యంలో రూపొందించి ఉండవచ్చు అని భావిస్తున్నారు.వీటిలో 9 - 10 గుహలు చైత్య రూపంలోని ఆరాధన మందిరాలను కలిగి ఉన్న స్థూపం, 12, 13, 15 ఎ గుహలు విహారాలు (ఈ రకమైన వివరణల కోసం దిగువ నిర్మాణ విభాగాన్ని చూడండి). మొట్టమొదటి శాతవాహన కాలం గుహలలో అలంకారిక శిల్పం లేదు.
స్పింకు అభిప్రాయం ఆధారంగా ఒకసారి శాతవాహన కాలం గుహలు తయారైన తరువాత 5 వ శతాబ్దం మధ్యకాలం వరకు ఈ ప్రదేశం గణనీయమైన కాలం వరకు అభివృద్ధి చేయబడలేదని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ నిద్రాణమైన కాలంలో ప్రారంభ గుహలు వాడుకలో ఉన్నాయి. చైనా యాత్రికుడు ఫాహియాను క్రీ.శ. 400 లో వదిలిపెట్టిన రికార్డుల ప్రకారం పలువురు బౌద్ధ యాత్రికులు ఈ ప్రదేశాన్ని సందర్శించారని భావిస్తున్నారుు.
Ajaṇṭā... is situated [in the Gautala Wildlife Sanctuary at the its eastern end, and] at the head of one of the passages or ghāṭs that lead down from the Indhyādri hills, dividing the table-land of the Dekhan from Khāndesh, in the valley of the Tapti. Four miles W.N.W. of this town are the caves to which it gives name.
Most other groups of Buddhist caves are excavated on the scarps of hills, with extensive views from their verandahs; those of Ajaṇṭā are buried in a wild, lonely glen, with no vista but the rocky scarp on the opposite side
Comments
Post a Comment