నత్థి రాగసమో అగ్గి


నత్థి రాగసమో అగ్గి
నత్థి దోససమో కలి
నత్థి ఖన్ధాదిసా దుక్ఖా
నత్థి సన్తిపరం సుఖం.

రాగం (attachment)తో సమానమైన అగ్ని లేదు. ద్వేషంతో సమానమైన పాపం లేదు. 
స్కంధాలతో సమానమైన దుక్ఖం లేదు. 
శాంతిని మించిన సుఖం లేదు.



Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు