ఐదు స్కంధాలు


         pc: facebook
స్వీయ స్వభావాన్ని పూర్తిగా తెలుసుకోవడమే
జ్ఞానానికి మార్గం.

రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారం, విజ్ఞానం అనేవి ఐదు స్కంధాలు. 
వీటి సముదాయమే వ్యక్తి. 

మొదటి స్కంధ  భౌతిక రూపం. 

రెండో  స్కంధ  సంవేేదనలు : 

భావోద్వేగానివి: మానసిక(మనసుకు సంబందించిన) 

శారీరకమైనవి:చూపు, వినడం, రుచి, తాకడం, వాసన,( పంచేంద్రియాలు సంబంధించిన)

మూడవ స్కంధ :అవగాహన(పర్సెప్షన్), భావన, జ్ఞానం, తార్కికం. 

నాల్గవ స్కంధ అలవాట్లు, దురభిప్రాయాలు (ప్రిసపోజిషన్స్)

ఐదవ స్కంధ:విజ్ఞానం ,స్పృహ, ఒక వస్తువుపై ఏర్పడిన అవగాహన 




Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు