బౌద్ధ మతతత్వం


ఫోటో: ప్రశీక కాంబ్లే, హవిష్క్ కాంబ్లే బౌద్ధ సంఘానికి వందనం 





బౌద్ధ మతతత్వం:

-బౌద్ధ మతానుసారం మానవ శరీరం పంచఖండాలతో తయారైనది. అవి..
1. రూపం 2. వేదన 3. సంజ్ఞ 4. సంస్కారం
5. విజ్ఞానం
ఈ పంచఖండ సిద్ధాంతం నుంచే కొన్ని ముఖ్యమైన అంశాలను గ్రహించి వైభాసిక, సౌతాంతిక, యోగాచార, మాధ్యమికశాఖలను స్థాపించారు.


Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు