ధ్యానం
1. ధ్యానం విజ్ఞతను తీసుకొస్తుంది. ధ్యానం లేకపోతే అజ్ఞానంలోకి జారిపోతారు. నిన్ను ముందుకు తీసుకు వెళ్లేది ఏదో, వెనక్కు తీసుకువెళ్లేది ఏదో తెలుసుకో... విజ్ఞతకు దారితీసే మార్గాన్ని ఎన్నుకో.
2. ధ్యానం చేయి, మనసును నిర్మలంగా వుంచు. ప్రశాంతంగా ఉండు, నీ పనిలో పనిమంతులుగా, మబ్బుల నుండి విడివడిన చంద్రునిలా ప్రకాశించు.
Comments
Post a Comment