జీవితం


1. జీవితాన్ని మంచి పనుల హారంగా మార్చుకోవాలి.

2. ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఎలా వున్నావో అలాగే వుండు. అట్లాకాక పోతే నువ్వు జీవితాన్ని కోల్పోతావు.

3. నువ్వు దేనిని నీతో అతికించుకుని అట్టి పెట్టు కున్నావో, దానిని ఎప్పుడో ఒకప్పుడు వదులుకోక తప్పదు.

4. జీవితం బహుచిత్రమైనది. సుఖాన్ని గురించి తెలుసుకోవటానికి దు:ఖం తెలియాలి. నిశ్శబ్దం గొప్పతనం తెలియాలంటే శబ్దం గురించి తెలుసుండాలి.

5. జీవితంలో బాధ తప్పనిసరి, దాన్ని అనుభవించాలా వద్దా అనేది పూర్తిగా ఐచ్ఛికం.

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు