ఉండవల్లి గుహలు... వాస్తవాలు
ఉండవల్లి గుహలు...anantapadmanabhudu .. వాస్తవాలు
కృష్ణాజిల్లా విజయవాడ నగరానికి 15కిమీ దూరంలో,గుంటూరుజిల్లా మంగళగిరికి 4 కిమీ దూరంలో,అమరావతికి10 కీమీ దూరంలో గలబౌద్ధగుహలు కార్లే గుహలను పోలిన ప్రసిద్ధ బౌద్ధ గుహాలరమం. ఆరామం అనేది గాని గుహలు గాని హిందువుల చరిత్ర లో ఎక్కడా కానరాదు.
క్రీ. శ.2-3 శ తాబ్ద కాలంలో ఇక్ష్వా కుల పాలనలో ఈ గుహలను ఏక శిలా పర్వతా న్ని నాలుగు అంతస్తులుగా తొలిచారు.రెండవ అంతస్తు విశాలంగా వుండి ఎత్తయిన పీఠంపై 12 అడుగుల బుద్ధుని మహాపరినిర్వాన శిల్పాన్ని చెక్కారు.తల క్రింద దిండు కుడిచేయి పైన ఏడమచేయి వుంచారు.బుద్ధుడి తలవద్ద కాళ్లదగ్గర విషాడవవనులిన మల్లులు చక్రవర్తులు బిక్షువుల శిల్పాలు చెక్కబడి వున్నాయి. కానీ క్రీ. శ.7 వ శతాబ్దిలో రెండవ మాధవవర్మ బుద్ధుడి తలకి కిరీటం మెడలో హారం చేతికి దండకడియాలు సున్నంతో పెట్టి anantapadmanaabhudini చేసి ఈ గుహలను అనంత పద్మనాభ గుహలు గా మార్చి ఇవి హిందూ గుహాలగా నమ్మించాడు.
ఇది ఒక గోబెల్స్ ప్రచారం వలె సాగి పోతుంది. ఈ వాస్తవ చరిత్రను విస్మరిస్తే ఎలా?
Comments
Post a Comment