బౌద్ధం అంటే
బౌద్ధం అంటే
నువ్వు ఎవరి మీదా ఆధారపడకుండా నీ స్వబుద్ధితో నీకు నీవుగా బుద్ధుడిగా(జ్ఞానిగా) మారడమే బౌద్ధం.
💧సృష్టి నియమాన్ని అర్ధంచేసుకొని సత్యాన్ని గ్రహించి ఆ ధమ్మం లో నడవడమే బౌద్ధం.
💧సత్యాన్ని గ్రహించినవాడిగా అనేకులకు ఆ సత్యాన్ని తెలియజేస్తూ, ధమ్మాన్ని ఆచరిస్తూ సంఘంలో జీవించడమే బౌద్ధం.
Comments
Post a Comment